రాత్రి పడుకునే వరకు ఫోన్ చూసి మళ్లీ ఉదయం లేవగానే ఫోన్ చూడటం చాలామందికి అలవాటు

80% మందికి లేచిన 15ని.ల లోపు ఫోన్ అప్ డేట్స్ చెక్ చేయకపోతే తోచదట.

అయితే ఈ అలవాట్ల వల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

రాత్రి నుంచి ఫోన్ ఆఫ్ చేసి ఉండటంతో ఉదయం ఒకేసారి వచ్చే మెసేజ్ లు మనసును ఉద్రిక్త పరుస్తాయి

దీనితో ఒత్తిడి,కంగారుతో మీ రోజు ప్రారంభం అవుతుంది.