సౌండ్ ఇంజనీర్‌తో ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా వివాహం

ఇన్‌స్టా ద్వారా శుభవార్త తెలిపిన ఏఆర్ రెహమాన్

తమ ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసిన తండ్రి కూతురు 

ఖతీజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ 

నూతన వధూవరులతో రెహ్మన్ దంపతులు 

 కొత్త జంటపై అల్లా దయ  చూపిస్తాడన్న రెహ్మన్

  కలర్-కోఆర్డినేటెడ్ దుస్తులలో రాయల్‌లుక్ ‌ నూతన వధూవరులు