గత నెలలో వెహికల్స్ సేల్స్ ఓవరాల్‌గా 4.03 శాతం తగ్గుముఖం పట్టాయి
2022 ఏప్రిల్‌లో 17,97,432 కార్లు అమ్ముడైతే, గత నెలలో 17,24,935 యూనిట్లకు మాత్రమే పరిమితం
కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం తీసుకొచ్చిన రెండోదశ బీఎస్-6 ప్రమాణాల అమలు వల్లే వాహనాల విక్రయాలు తగ్గముఖం
2022తో పోలిస్తే కార్ల సేల్స్ ఒకశాతం తగ్గిపోయాయి. త్రీ వీలర్స్ సేల్స్ 57 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్ డాలర్ల సంఘాల సమాఖ్య వెల్లడి
ట్రాక్టర్లు ఒకశాతం, కమర్షియల్ వెహికల్స్ సేల్స్ రెండు శాతం ఎక్కువయ్యాయి
గతేడాది ఏప్రిల్ నెలలో 2,86,539 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది ఏప్రిల్ లో 2,86,539 కార్లు అమ్మకాలు
2022 ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో టూ వీలర్ బైక్స్, స్కూటర్ల సేల్స్ ఏడు శాతం తగ్గుముఖం