మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్ తప్పనిరి కావాల్సిందే
పాస్‌పోర్ట్ కావాలంటే ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందవచ్చు
ముందుగా పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
న్యూ కస్టమర్ ముందుగా రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
లాగిన్ అయిన తర్వాత పాస్‌పోర్ట్ దరఖాస్తు కోసం ఫారమ్‌ను ఎంచుకోండి
పాస్‌పోర్ట్ ఫారమ్‌ను పూరించిన తర్వాత మీరు చెల్లింపు చేయవచ్చు
ప్రక్రియ పూర్తయిన తర్వాత పాస్‌పోర్ట్ 7 రోజుల్లో మీ చిరునామాకు వస్తుంది
పత్రాలు: జనన ధృవీకరణ పత్రం, ఇంటి చిరునామా, ఐడీ ఫ్రూప్