జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..
జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..
తల స్నానానికి 2-3గంటల ముందే జుట్టుకు నూనె రాయండి. జుట్టు బాగా మురికిగా తింటే రాత్రిపూట నూనె రాసి ఉదయాన్నే స్నానం చేయండి.
జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..
నూనెను కొద్దిగా వేడిచేసి జుట్టుకు పెట్టుకుంటే మంచిది.
జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..
నూనె రాసుకున్న తర్వాత మృదువుగా మసాజ్ చేసుకోండి. తల గట్టిగా మసాజ్ వద్దు.
జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..
జుట్టును ఎక్కువ సేపు మసాజ్ చేయొద్దు. 3-4 నిమిషాలు చాలు.