ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.
అత్యంత డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే ఆపిల్ గింజల్లో ఉంటుంది.
ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.
కానీ చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది.
ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.
ఒక కేజీ శరీర బరువుకి మిల్లీగ్రామ్ సైనైడ్ తీసుకుంటే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.
ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.
ఒక ఆపిల్ గింజలో 0.49mg సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపొయే అవకాశం ఉంది.
ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.
పొరపాటున ఒకటి, రెండు గింజలు తింటే ఏమీ కాదు.
ఆపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందా.