యాపిల్ ఐఓఎస్‌ 17ని  లాంచ్‌ చేసింది

ఇందులో ఎన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్ తెచ్చారు

 టైపోగ్రఫీతో కస్టమైజ్‌డ్‌ పోస్టర్స్‌ తయారు చేసుకోవచ్చు

ఆటో- కరెక్ట్​, డిక్టేషన్​వంటి ఫీచర్స్​మెరుగయ్యాయి

జర్నల్‌ యాప్‌లో నచ్చినవి రాసుకోవచ్చు

వీటితో పాటు ఐపాడ్‌ ఓఎస్‌17ని తీసుకొచ్చింది

మ్యాక్‌ ఓఎస్‌ సోనోమాను లాంచ్‌ చేశారు

వాచ్‌ఓఎస్‌10ని కూడా పరిచయం చేశారు