బరువు తగ్గడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతమైన ప్రభావం చూపుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు మధుమేహాన్ని నియంత్రిస్తుంది

యాపిల్ సైడర్ వెనిగర్ క్రమంగా తీసుకుంటే కొవ్వును కరిగిస్తుంది

చర్మం, జట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.

దీనిని పరగడుపున తీసుకుంటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి

ఖాళీ కడుపుతో తీసుకుంటే టాక్సిన్స్ బయటకు వెళతాయి

లంచ్ చేసే ముందు, రాత్రి భోజనం చేసిన తర్వాత దీనిని తీసుకోవచ్చు