నిమ్మగడ్డ గవర్నర్ కు రాసిన లేఖపై బొత్స రియాక్షన్

నేను మూడోసారి మంత్రిని, పెద్దిరెడ్డి నా కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యే

లక్ష్మణరేఖ దాటామంటూ గవర్నర్‌కు లేఖ రాయడం బాధాకరం

గవర్నర్‌కు రాసిన లేఖ దురుద్దేశపూర్వకంగా, పక్షపాతంగా ఉంది

వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా లేఖలో భావం ఉంది