ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ 

మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్ పరీక్షలు

మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు