12 జిల్లాల్లో 3,249 గ్రామపంచాయితీలకు ఎన్నికలు
సర్పంచ్ పదవికి 19,491 నామినేషన్లు దాఖలు
1,323 సర్పంచ్ నామినేషన్ల తిరస్కరణ
వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు
2,245 వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించిన ఎస్ఈసీ