అన్వేషి జైన్ బోల్డ్ లుక్స్‌తోనే ఆమె సూపర్ పావులర్ అయిపోయింది

అన్వేషీ  అందంతోనే కాదు, తన నటనతోనూ, మాటలతో కూడా మాయ చేసే మోటివేషనల్‌ స్పీకర్‌

ప్రస్తుతం వరుస వెబ్‌ సిరీస్, సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ

ఈ యూట్యూబ్‌ స్టార్‌ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో

ఈ భామ రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఐటెం సాంగ్‌తో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.