అందం అభినయం కలబోసినా ముద్దుగుమ్మ అనుష్క

కెరీస్ బిగినింగ్ లో గ్లామరస్ పాత్రలు చేసింది

ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది

అరుంధతి, రుద్రమదేవి, భాగమతి అనుష్క క్రేజ్ పెంచాయి

సైలెన్స్ తరువాత  మరే సినిమా చేయలేదు

రెండేళ్ల నుంచి అనుష్క నుంచి ఎలాంటి సినిమా రాలేదు

చెఫ్ పాత్రలో అనుష్క కనిపించనుంది.