టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఈ భామ పెళ్లి చేసుకుంది.

ప్రభాస్‌తో అనుష్క లవ్‌లో ఉందని.. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని గతంలో చాలా వార్తలు వచ్చాయి.

అయితే అలాంటిదేం లేదని వీరిద్దరు ఆ వార్తల్ని ఖండించారు.

అనుష్క శెట్టి ఓ ఇంటర్వ్యూలో తనకు క్రికెటర్‌పై క్రష్ ఉందని వెల్లడించింది.

ఈ సందర్భంలో, బాహుబలి నటి అభిమానులకు కూడా ఆమె ఎవరిపై క్రష్ ఉందో తెలుసుకోవాలని ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

 క్రికెటర్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ లేదా విరాట్ కోహ్లీని అనుష్క తన క్రష్‌గా భావిస్తుందని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

నిజానికి అతను మరెవరో కాదు భారత క్రికెట్ జట్టు రాహుల్ ద్రవిడ్.