అనుష్క తొలి చిత్రం సూపర్ విడుదలై 17 ఏళ్లు

‘బాహుబలి’తో ప్యాన్ఇండియా స్టార్ అయిన హీరోయిన్ అనుష్క

నిశ్శబ్దం’ సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా మళ్లీ తెరపైకి రాలేదామె

 నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తోంది అనుష్క

 ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమా

 ఆచితూచి అడుగులేస్తోన్న అనుష్క