తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది అనుష్క. అలాంటి అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.
దీంతో చాలామంది ఆమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు.
అనుష్క గురించి ఒక జ్యోతిష్యుడు కొన్ని సంచలమైన విషయాలు చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అనుష్క సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోదట. అంతేకాకుండా 2023లో అనుష్క పెళ్లి తప్పనిసరిగా అవుతుందని అన్నారు.
ఈమె బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
దీంతో ఆమె అభిమానులంతా మా స్వీటీ పెళ్లికూతురు అవుతుందని ఇక సంబరపడిపోతున్నారు.
మరి ఇదైనా నిజం అవుతుందా లేదంటే రూమర్ గానే మిగిలిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.