'కార్తికేయ 2' భారీ హిట్ ను అందుకుంది అనుపమ

టాలీవుడ్ లో బిజీగా మారిపోయిన అనుపమ

త్వరలో 18 పేజెస్ సినిమాతో రానుంది

'బట్టర్ ఫ్లై' సినిమా కూడా రెడీ

'ఈగల్' సినిమాకి గ్రీన్ సిగ్నల్

రవితేజ జోడీగా అనుపమ పరమేశ్వరన్

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది