ఫ్యాన్స్‏ను హర్ట్ చేసిన అనుపమ.. ఇలా షాకిచ్చిందేంటీ..

సౌత్ ఇండస్ట్రీలో అనుపమకు ఫాలోయింగ్ ఎక్కువే.

 తెలుగు, తమిళ్, మలయాళీ చిత్రాల్లో నటిస్తుంది.

చివరగా బట్టర్ ఫ్లై చిత్రంలో కనిపించింది.

తాజాగా అభిమానులకు షాకిచ్చింది బ్యూటీ.

తనకు ఎంగెజ్మెంట్ అయిపోయిందంటూ పోస్ట్.

ప్లాస్టిక్‌ కవర్‌ను చేతికి ఉంగరంలా చుట్టుకుంది.

ఫోటో షేర్ చేస్తూ నిశ్చితార్థం అయిపోయిందని పోస్ట్.

 దీంతో విభిన్నంగా స్పందిస్తున్న అభిమానులు.