అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనుపమ పరమేశ్వరన్.

తొలిసినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపేసింది అనుపమ.

తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది అనుపమ.

ట్రెండీగా రెడీ అయిన అనుపమ రకరకాల ఫోజులో ఫోటోలు దిగి షేర్ చేసింది అనుపమ.