ప్రేమమ్‌తో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల అనుపమ

ట్రెడిషన్‌కు పెట్టింది పేరుగా ఉంటుందీ బ్యూటీ

కెరీర్‌ మొదట్లో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంది

 అయితే తాజాగా హద్దులను చెరిపేస్తోందీ చిన్నది

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది

హాట్ హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది

డీజే టిల్లు సీక్వెల్‌లో గ్లామర్‌ డోస్‌ మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది

దీంతో.. ఈ మార్పు ఎందుకంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు