Anupama Parameswaran (8)

అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

Anupama Parameswaran (7)

ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్‌

Anupama Parameswaran (6)

తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది బ్యూటీ

Anupama Parameswaran (5)

అనంతరం ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది

Anupama Parameswaran (4)

వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది

Anupama Parameswaran (3)

ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఫాలోయింగ్ విపరీతంగా ఉంది

Anupama Parameswaran (2)

రింగురింగుల ముంగురులు ఉన్న చిన్నది.. తన అందం, అభినయంతో అలా మాయ చేస్తుంది

Anupama Parameswaran (1)

గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది