మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్

ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసులు దొచుకుంది

ఫస్ట్ మూవీతోనే క్యూట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది

టాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటుంది అను

రీసెంట్ గా రౌడీ బాయ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న అను

బటర్ ఫ్లై అనే సినిమాతో రానున్న అనుపమ