క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్
ఈ అమ్మడుని త్రివిక్రమ్ టాలీవుడ్ కి పరిచయం చేశారు
గత ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్
మొదట్లో ఎక్కువ పద్ధతైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉండేది
ఇప్పుడు గ్లామర్ షోకి తెరతీస్తూ మోడరన్ పాత్రలకి కూడా సిద్ధం అని చెప్తోంది
తాజాగా రెడ్ కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ షో
టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోయింది