ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన అనుపమ

పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది అను

అనుపమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మీరు మీ ఎమోషనల్ ఫీలింగ్స్ ను ఎలా తెలియచేస్తారు అంటూ ప్రశ్న

ఏ విషయం అయినా చాలా నిజాయితీగా చెప్పేస్తానని తెలిపింది

తనకు నచ్చకపోయినా నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తానని

జీవితం చాలా చిన్నది..కేవలం కొద్ది రోజులు మాత్రమే మనం ఇక్కడ గడపడానికి వచ్చాం

ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపడానికి ఇష్టపడతా