బ్లాక్ రోజ్ ఇంత అందంగా ఉంటుందా..  అనుపమ అదుర్స్..

గతేడాది రెండు హిట్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్. 

కార్తీకేయ 2, 18 పేజెస్ సినిమా హిట్స్‏తో పెరిగిన క్రేజ్. 

ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ మూవీ చేస్తోంది అనుపమ. 

ఇందులో రొమాంటిక్ పాత్రలో కనిపించనున్న ముద్దుగుమ్మ. 

తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాల్లో అనుపమ. 

సోషల్ మీడియాలో జోరు పెంచిన అనుపమ. 

సోషల్ మీడియాలో జోరు పెంచిన అనుపమ. 

తాజాగా బ్లాక్ డ్రెస్‏లో అందంగా మెరిసింది.

బ్లాక్ రోజ్ అమ్మాయిగా మారితే ఇంతందంగా ఉంటుందేమో. 

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అనుపమ లేటేస్ట్ ఫోటోస్.