వృత్తి ఏదైనా ప్రతీ ఒక్కరికి అభిరుచి ఉంటుంది. యాంత్రీకంగా మారే జీవితంలో తమకంటూ ఓ ప్రత్యేక హాబీ ఉండేలా చూసుకుంటారు.

దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక అభిరుచిని ఎంచుకుంటారు.

ఇలాగే అందాల తార అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా కొత్త హాబీని అలవాటు చేసుకుంది.

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొత్త హాబీని అలవాటు చేసుకుంది.

ఇంతకీ అనుపమ కొత్త హాబీ ఏంటనేగా మీ డౌట్.. పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ .

ఈ సరికొత్త టాలెంట్ తో అనుపమ మరోసారి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది..