జీవితం చాలా చిన్నది సమస్యలను ఎదుర్కొవాలంటున్న అనుపమ..

 ప్రస్తుతం డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తుంది అనుపమ. 

ఇటీవల విడుదలైన పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

జయం రవితో సైరన్ చిత్రంలో నటిస్తుంది ఈ కేరళ కుట్టి. 

బాధించే సంఘటనలను మర్చిపోవడానికి ట్రై చేస్తుందట. 

తనకు నచ్చకపోతే ఏదైనా నిర్మొహ్మాటంగా చెప్పేస్తుందట. 

జీవితం చాలా  చిన్నది.. ఎంతకాలం ఉంటామో తెలిదని.. 

వెళ్లే సమయం ఎప్పుడోస్తుందో తెలియదని పేర్కొంది. 

సమస్యను ఆలోచిస్తూ శక్తిని వృథా చేసుకోవద్దని తెలిపింది.