మనసుకి నచ్చిన వారి కోసం సినిమాలు చేయలేదంటున్న అనుపమ..

కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ప్రస్తుతం ఫుల్ జోష్‏లో ఉంది అనుపమ పరమేశ్వరన్. 

కెరీర్ ఆరంభంలో కొన్ని పాత్రలతో స్పెషల్ ఇమేజ్ వచ్చింది. 

దీంతో ఇమేజ్‏కి తగ్గట్టే రోల్స్ సెలక్ట్ చేసిందట. 

మనసుకు నచ్చిన ఎదుటివారి ఏమనుకుంటారో అని ఆలోచించిందట. 

అలా చాలా పాత్రలు వదిలేసిందట. 

కానీ ఓ పాత్ర ఆలోచనలను సమూలంగా మార్చేసిందట. 

దీంతో నచ్చిన పాత్ర చేసే ధైర్యం వచ్చిందంటుంది అనుపమ.