టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న అనుపమ

కొనసాగుతోన్న అనుపమ జోరు

'కార్తికేయ 2'తో అనుపమకు బ్లాక్ బస్టర్ హిట్

ఈ నెల 23న వస్తున్న '18 పేజెస్'

హిట్ ఖాయమంటూ వినిపిస్తున్న టాక్

యూత్ లో తనకున్న క్రేజ్ ను కాపాడుకుంటోంది.

స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం వెయిటింగ్