నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ అనుకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.

తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టింది అను.

ఈ మధ్య అను సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.