రిపోర్టర్ ప్రశ్నలపై అను ఇమ్మాన్యుయేల్ అసహనం..
మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం.
తాజాగా ఉర్వశివో రాక్షసివో సినిమాతో సందడి.
అల్లు అర్జున్ శిరీష్ హీరోగా నటించిన సినిమా.
నవంబర్ 4న విడుదల కానుంది.
అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరిలో క్యూటెస్ట్.. నాటీ ఎవరు ?
రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై అను అసహనం.
వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి అంటూ కౌంటర్.