అంటార్కిటికాలో ర‌క్త జ‌ల‌పాతం

మంచుతో ఉండే అంటార్కిటికాలోని ఓ ప్రాంతంలో ర‌క్తం రంగులో ప్ర‌వ‌హించే జల‌పారం ఉంది.

దీన్నే బ్ల‌డ్ ఫాల్స్ అంటారు.

1911 లో కొంద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌కుఈ దృశ్యం క‌న‌బ‌డింది

అప్ప‌టి నుంచి ద‌శాబ్థాలుగా ప‌రిశోధ‌న‌లు చేశారు.

ఇనుము, ఉప్పు నీరు క‌లిసిన‌ప్పుడు ఏర్ప‌డే ఉష్ణం వ‌ల్ల మంచులో చీలిక ఏర్ప‌డింద‌ని తెలుసుకున్నారా.

లోప‌ల ఉండే ఉష్ణం ఒత్తిడితో నీరు బ‌య‌ట‌కు రాగానే ఇత‌ర వాయువుల‌తో క‌ల‌వ‌డం వ‌ల్ల ఆ జ‌లం ర‌క్తం రంగులోకి మారుతోంద‌ని తేల్చారు.

ఇది మీరు కూడా చూడాలంటే అంటార్కిటికా వెళ్ళాలి