సంవత్సరం మొత్తానికి సరిపడా ఆహారాన్ని వేసవిలోనే సేకరించుకొని, భద్రపరుచుకుంటాయి.
శక్తివంచన లేకుండా శ్రమించి, తనకు చేతనైనంత తిండిని సమకూర్చుకుంటుంది.
శక్తివంచన లేకుండా శ్రమించడం వాటి నైజం
ఎంత కష్టమొచ్చినా కలిసి ఉంటాయి
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కలిసి తీసుకుంటాయి
కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు