వివాహమైనప్పటి నుంచి అంకితా లోఖండే హాట్ టాపిక్ గా ఉంటుంది
అంకిత మరియు విక్కీ జైన్ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు
ఈ జంట కొన్ని ఫోటోలను షేర్ చేశారు..
ఫోటోలో అంకిత ఆరెంజ్ డ్రస్ లో అదిరిపోయింది
అంకిత - విక్కీ స్మార్ట్ లుక్ లో కనిపించారు