అందం, అభినయం ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి  అంజలి

తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా కోలీవుడ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి తెలుగు సినిమాలు అంజలి కెరీర్‌లో ఉన్నాయి

తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిందీ తెలుగమ్మాయి

తాజాగా అంజలి 50వ సినిమా ప్రకటన వెలువడింది

ఈగై పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అశోక్‌ వేలాయుధం డైరెక్ట్‌ చేస్తున్నారు

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది