రామాయణం ఆధారంగా వచ్చిన యానిమేటెడ్ చిత్రాలు..

రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి.

అయితే రామాయణం ఆధారంగా వచ్చిన యానిమేటెడ్ చిత్రాలు ఏవో తెలుసుకుందాం.

రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ (1992)

హనుమాన్ (2005)

సీతా సింగ్స్ ది బ్లూస్ (2008)

లవ కుశ: ది వారియర్ ట్విన్స్ (2010)

రామాయణం: ది ఎపిక్ (2010)

సన్స్ అఫ్ రామ్  (2012)

హనుమాన్ వర్సెస్ మహిరావణ (2018)