అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది.

ఈమధ్య విడుదల అయిన నాగార్జున  నటించిన 'ఘోస్ట్'  సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది.

తమిళ సూపర్ స్టార్ అజిత్  సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది అనిఖా

మొట్ట మొదటి సారిగా కథానాయికగా గా నటిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ'

ఇది మలయాళం సినిమా 'కప్పేలా'  సినిమాకి రీమేక్ గా వస్తోంది.

"నేను ముందు రోజే 'కప్పేలా' సినిమా చూసాను, ఆ మరుసటి రోజు నాకు సితార ఎంటర్ టైన్ మెంట్ నుండి ఫోన్ వచ్చింది.

ఈ సినిమా రీమేక్ చేస్తున్నాం, అందులో చేస్తావా అని, నా ఆనందాన్నికి అవధులు లేవు.

ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా 'కప్పేలా'," అని చెప్పింది అనిఖా.