Anikha Surendran (8)

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్

Anikha Surendran (7)

తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది

Anikha Surendran (6)

ఇందులో అజిత్ కూతురిగా నటించి ఆకట్టుకుంది అనిక

Anikha Surendran (5)

ఆ తర్వాత వచ్చిన విశ్వాసం సినిమాలోనూ అజిత్ తనయగా కనిపించింది అనిక

Anikha Surendran (4)

అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది

Anikha Surendran (3)

ఈమధ్య విడుదల అయిన నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది

Anikha Surendran (2)

తాజాగా తొలిసారిగా తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యింది

Anikha Surendran (1)

అయితే ఇప్పుడు అనిక తాజా ఫోటోలు వైరల్ గా మారాయి