భక్తి ముసుగులో పూర్ణానంద స్వామి (64) వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆశ్రమంలో మొత్తం 3 బాలికలు, 9 మంది బాలురు ఉన్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు

గుడి ఎనక నా సామి.. వైజాగ్‌లో పూర్ణానంద లీలలు!

భక్తి ముసుగులో బాలిక నిర్భందం

ఆపై రెండేళ్లుగా అత్యాచారం

ఈ కేసులో పూర్ణనంద అలియాస్‌ పున్నయ్య స్వామికి 15 రోజుల రిమాండ్

వచ్చే నెల 5వ తేదీ వరకు పూర్ణానంద స్వామికి రిమాండ్

పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

మరో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసినట్లు ఆధారాలు

గర్భం దాల్చిన బాలికలకు ట్యాబ్లెట్స్‌

మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నట్టు  రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడి