సామాన్యుడికి గుడ్‌న్యూస్.. మరో 15 రోజుల్లో టమాట ధరలు తగ్గుదల..!
గత కొన్ని రోజులుగా టమాట ధరలు బెంబేలెత్తిస్తున్నాయి
కనీవినని రీతిలో టమాట ధర రూ.140కి చేరింది
జూన్ నెలారంభంలో రూ.60 కిలో చొప్పున విక్రయించగా.. ఆ తర్వాత రూ.80 నుంచి రూ.100కు చేరింది
టమాటా రూ.140కు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు
22 కిలోల టమాటాల పెట్టె రూ.2,400లకు అమ్ముతోన్న టోకు వ్యాపారులు
దీంతో కిలో రూ.140 చొప్పున విక్రయిస్తోన్న చిరు వ్యాపారులు
15 రోజుల్లో టమాట ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటోన్న కేంద్ర ప్రభుత్వం
ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్లకు చేరడానికి ఇంత సమయం పడుతోంది. మరో నెల రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరనున్నాయి
ఇక్కడ క్లిక్ చేయండి