జనవరి 18 నుంచి జనవరి 31వ తేదీ వరకు కొత్త ఆంక్షలు

రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ 

వైద్య సిబ్బంది, మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకు, ఐటీ సేవలకు సడలింపు

గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు 

సరకు రవాణా, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ రాకపోకలకుమినహాయింపు

కర్ఫ్యూ లేని టైమ్‌లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌ వేదికల్లో 100మందికి మాత్రమే అనుమతి 

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘిస్తే రూ.10వేల - రూ.25వేల వరకు జరిమానా