న్యూ ఇయర్‌ సందర్భంగా ఏరులై పారిన మద్యం

ఏపీ, తెలంగాణ  మద్యం అమ్మకాల్లో రికార్డు

ఏపీ  ఆదాయంః రూ.124.10 కోట్లు  లిక్కర్ః 1,36,124 కేసులు  బీర్లుః 53,482 కేసులు

తెలంగాణలో డిసెంబర్ లిక్కర్‌ సేల్స్ః రూ.3,459 కోట్లు 

తెలంగాణలో డిసెంబర్ లిక్కర్‌ సేల్స్ః రూ.3,459 కోట్లు  ఒక్కరోజు రూ.171.93 కోట్లు 

 తెలంగాణలో లిక్కర్ః 40.48లక్షల కేసులు బీర్లుః 34లక్షల కేసులు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు హైదరాబాద్ కమిషనరేట్‌లో 1,258 సైబరాబాద్ లో 1,528 కేసులు రాచకొండ కమిషనరేట్‌‌లో 360 కేసులు