ఏపీలో జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు

ఏడాది టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు..

వంద మార్కులకు పరీక్షలు

జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్

 8న సెకండ్ లాంగ్వేజ్, 9 ఇంగ్లీష్.

సైన్స్‌లో  రెండు పేపర్లు.

 జూన్ 11న ఫిజిక్స్, 12న బయోలజీ,  14న సోషల్లాజిక్‌ పేపర్‌-2