అబ్బో.. విష్ణు ప్రియా..!! అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకరమ్మ.. 

Rajeev 

05 July 2024

అందాల భామ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తుంది ఈ చిన్నది.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు.. షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత యాంకర్ గా మారి ఆకట్టుకుంటుంది.

తన మాటలతో అలరించింది ఈ చిన్నది. పలు షోల్లో యాంకర్ గా కనిపించి విష్ణు ప్రియా తన అందంతోనూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

అయితే ఏమైందో ఏమో కానీ కొద్దిరోజులుగా విష్ణు ప్రియా సైలెంట్ అయ్యింది. టీవీ షోల్లో కానీ.. ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడా కనిపించడం లేదు.

ఆమె ఎందుకు షోలకు దూరంగా ఉంటుందా అని అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేసి మతిపోగొడుతోంది.

అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది విష్ణు ప్రియా.. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది ఈ చిన్నది.