యాంకర్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మల్లో విష్ణు ప్రియా ఒకరు.

ఈ అమ్మడు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ ఉంటుంది ఈ భామ

రోజూ రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది

స్విమ్మింగ్ పూల్ లో విష్ణుప్రియ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలు షేర్  చేసింది

ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి