యాంకర్ వర్షిణి లేటెస్ట్ గా  సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్‌కి రెస్పాన్స్ ఒక రేంజ్‌లో వస్తోంది

సోషల్ మీడియాలో హీరోయిన్‌ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకొన్న వర్షిణి హాట్‌ హాట్‌ ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి

ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం యాంకరింగ్ షార్ట్‌ కట్ రూట్‌గా మారింది

వర్షిణి తెరపై ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తుంది

స్మాల్ స్క్రీన్ పై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి అందాలతో బాగా రచ్చ చేస్తుంది

యాంకర్‌లకు సినిమాల్లో అవకాశాలు రావడంతో వర్షిణి ఆ రూట్‌లో ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది

లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి సినిమాలలో ఆమె నటించింది 

పెళ్ళి గొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకొన్న వర్షిణి సినిమాల్లో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది