టెలివిజన్ లో చాలా మంది స్టార్ యాంకర్స్ గా రాణిస్తున్న వయ్యారి భామలో వర్షిణి ఒకరు.

తనదైన చలాకీతనంతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పలు టీవీషోలో యాంకర్ గా  చేసింది వర్షిణి.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ అమ్మడు బుల్లితెర పై కూడా పెద్దగా కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ అమ్మడు బుల్లితెర పై కూడా పెద్దగా కనిపించడం లేదు.

వర్షిని వెండితెరపై బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటుంది.

అయితే సోషల్ మీడియాలో అందాలు ఒలకబోసిన ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు.

దాంతో వర్షిణి పెళ్లిపీటలెక్కలని నిర్ణయించుకుందని , దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.