టాలీవుడ్ స్టార్ యాంకర్లలో వర్షిణి ఒకరు
నటిగా కూడా వర్షిణి గుర్తింపును సంపాదించుకున్నారు
శాకుంతలం సినిమాలో మెరిసిన వర్షిణి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది
పలు వెబ్ సిరీస్ లలో నటించింది ఈ బ్యూటీ
ఇన్ స్టాగ్రామ్ లో వర్షిణి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి