బుల్లితెర యాంకరమ్మ సుమ కనకాల బర్త్ డే స్పెషల్..

తెలుగు ప్రేక్షకులకు సుమ కనకాల సుపరిచితం. 

1974 మార్చి 22న కేరళలో జన్మించింది సుమ.

మేఘమాల సీరియల్‏తో సినీరంగంలోకి ఎంట్రీ. 

పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సుమ. 

1999 ఫిబ్రవరి 10న రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్నారు. 

ప్రస్తుతం వరుస షాలో బుల్లితెరపై టాప్ యాంకర్ సుమ. 

మరోవైపు అన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమనే యాంకర్.