బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోన్న అందాల భామ శ్రీముఖి

పటాస్ షోతో పాపులారిటీ సొంతం చేసుకుంది

సుమ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్

సోషల్ మీడియాలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

ఈ అమ్మడుకి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 4.7 మిలియన్ ఫాలోవర్స్

రెగ్యులర్ గా హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది

వైట్ కలర్ స్కర్ట్ తో సొగసుల జాతర చేసింది